- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump : పిజ్జాలను పంపిణీ చేసిన డొనాల్డ్ ట్రంప్.. ఎందుకంటే..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వినూత్న పద్ధతిలో ప్రచారం నిర్వహించి వార్తలోకి ఎక్కారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వినూత్న పద్ధతిలో ప్రచారం నిర్వహించి వార్తలోకి ఎక్కారు. తాజాగా ఆయన అయోవాలోని బెటెన్‌డార్ఫ్‌లోని స్థానిక బార్‌లో ఆయన మద్దతుదారుల పెద్ద మొత్తంలో అక్కడ గుమిగూడారు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబైన ట్రంప్ అక్కడికి వచ్చిన వారందరికీ పిజ్జాలను పంచేశాడు. అదేవిధంగా క్యాథీస్ ట్రీ హౌస్ పబ్ లో వంద మందికి ఆయన మద్దతుదారులు కిక్కిరిసిపోయారు. అక్కడ ట్రంప్ డాలర్ బిల్లులు, క్యాప్‌లపై ఆటోగ్రాఫ్ ఇస్తూ అందరినీ ఉత్తేజపరిచారు.
Next Story






