- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
తీవ్ర సంక్షోభంలో అతలాకుతలం అవుతోన్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర సంక్షోభంలో అతలాకుతలం అవుతోన్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరుకొని 50 ఏళ్ల గరిష్టం వద్ద రికార్డు కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపీ గణనీయంగా పడిపోయింది. ఈ సంక్షోభం బంగారంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై పడింది. లీటర్ డీజిల్ ధర రూ.280కి చేరింది. బంగారం ధరలు భారీగా పెరిపోయాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.6 లక్షలకు చేరింది. ఈ పరిస్థితిని తాము తట్టుకోలేక పోతున్నామని పాక్ ప్రజలు విలవిల్లాడుతున్నారు.
Next Story






