- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైవ్‌లో సెక్స్ చేసిన జర్నలిస్ట్.. క్లిపింగ్ వైరల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
డానిష్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ లైవ్‌లో సెక్స్ చేసి వైరల్ అయిపోయింది. స్వింగర్స్ క్లబ్ సెగ్మెంట్ ఇంటర్వ్యూ సమయంలో శృంగారం చేయడాన్ని ఎంచుకుని ట్రెండ్ అయ్యింది. డెన్మార్క్‌లోని రేడియో4 కోసం పనిచేసిన ఆమె... మార్నింగ్ షో కోసం ఈ పనిని ఎంచుకుంది.

దిశ, వెబ్ డెస్క్: డానిష్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ లైవ్‌లో సెక్స్ చేసి వైరల్ అయిపోయింది. స్వింగర్స్ క్లబ్ సెగ్మెంట్ ఇంటర్వ్యూ సమయంలో శృంగారం చేయడాన్ని ఎంచుకుని ట్రెండ్ అయ్యింది. డెన్మార్క్‌లోని రేడియో౪లో పనిచేసిన ఆమె... మార్నింగ్ షో కోసం ఈ పనిని ఎంచుకుంది. ఈ సెగ్మెంట్ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోపెన్‌హాగన్‌లోని స్వింగ్‌ల్యాండ్ అనే స్వింగర్స్ క్లబ్(లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే చోటు) తిరిగి ఓపెన్ కావడంపై ఫోకస్ చేసింది. ఎలాంటి భయం లేదని చెప్పేందుకు ఈ దారిని ఎంచుకుంది.
ఈ క్రమంలోనే క్లబ్‌ను సందర్శించిన ఫిషర్.. ఒక వ్యక్తితో లైంగిక కార్యకలాపంలో పాల్గొంది. అదే సమయంలో ఇంటర్వ్యూ కొనసాగించింది. ఆమె శృంగారంలో పాల్గొన్న శబ్దాలు రికార్డింగ్‌లో వినిపించాయి. తర్వాత రేడియోలో ప్రసారం చేయబడ్డాయి. ఈ అనుభవం క్లబ్ వాతావరణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనేది ఆమె ఉద్దేశం. కాగా ఈ రెండు నిమిషాల రేడియో క్లిప్ వైరల్ కావడంతో దుమ్మెత్తిపోశారు నెటిజన్లు. కానీ కొందరు మాత్రం ఆమె రియల్ జర్నలిజంపై ప్రశంసలు కురిపించారు. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్‌తో పోల్చారు. రేడియో 4 కూడా ఫిషర్‌ను సమర్థించింది.






