బాయ్ ఫ్రెండ్ , గర్ల్ ఫ్రెండ్ అద్దెకు ఇవ్వబడును.. ఎక్కడో తెలుసా?

by Disha Web Desk 10 |
బాయ్ ఫ్రెండ్ , గర్ల్ ఫ్రెండ్ అద్దెకు ఇవ్వబడును.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడటం కామన్ అయిపోయింది. అలాగే బ్రేక్ అప్ చెప్పి విడిపోవడం సర్వసాధారణం. ఎంత గానో ఇష్ట పడ్డ బాయ్ ఫ్రెండ్ ఏదొక రోజు దూరం పెట్టొచ్చనే భయం అమ్మాయిల్లో, అలాగే తన గర్ల్ ఫ్రెండ్ తనని వదిలేస్తుందనే భయం అబ్బాయిల్లో ఉంటుంది.అయితే ఇలాంటి వారి కోసం కొత్తగా అలోచించి.. ఆ దేశం బాయ్ ఫ్రెండ్ , గర్ల్ ఫ్రెండ్ అద్దెకు పొందవచ్చని ఒక పోర్టల్ ను తీసుకొచ్చింది. దీని దీని గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం..

ఇప్పటి వరకు మనం ఇళ్లు, వాహనాలు అద్దెకు ఇవ్వడం చూసాము. అయితే జపాన్ లో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండును అద్దెకు ఇస్తూ ఓ పోర్టల్ ను తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేని వారు ఎవరైనా వారిని గంటల పాటు అద్దెకు తీసుకోవచ్చట. దీనికి గంటకు రూ. 3 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీరికి ఎలాంటి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదంట. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అక్కడున్న యువకులు తెలిపారు.


Next Story