- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుల వివక్షపై నిషేధం.. తొలి నగరంగా నిలిచిన..
కుల వివక్షపై ఆ నగరంలో నిషేధం విధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కుల వివక్షపై ఆ నగరంలో నిషేధం విధించారు. అమెరికాలోని సీటెల్ నగరంలో మంగళవారం లోకల్ కౌన్సిల్ ఈ మేరకు ఓటు వేసి తీర్మానించింది. ఈ చర్య ద్వారా సౌత్ ఆసియాలోని భారతదేశానికి చెందిన హిందూ కమ్యూనిటీ సమస్య పరిష్కారం కానుంది.
భారత దేశంలో ఉన్న ఈ పురాతన ఆచారం సామాజిక వివక్ష రుపాలలో ఒకటిగా ఉంది. ఈ అంశంపై ఇండియన్ అమెరికన్ సీటెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ మాట్లా్డుతూ.. కుల వివక్షపై పోరాటం అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటంగా నిలస్తుందన్నారు. కాగా కులవివక్షపై నిషేధం విధించిన తొలినగరంగా సీటెల్ నిలిచింది.
Next Story






