- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (52) కన్నుమూశారు. గుండెపోటుతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇంట్లో కదలకుండా పడివున్న వార్న్‌ను కుటుంబసభ్యులు గమనించారు. ఎంత కదిపినా స్పందనలేకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. కాగా, ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ క్రికెట్ ఆసోసియేషన్ మీడియాకు ఒక ప్రకటనలో ధృవీకరించింది.
Next Story






