- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
America : అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి
by Muthe.Rajitha |
అమెరికా(America)లో మరోసారి కాల్పుల(Firing) మోత మోగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లో మరోసారి కాల్పుల(Firing) మోత మోగింది. అమెరికాలోని దక్షిణ ఫిలాడెల్ఫియా(Philadelphia)లో గ్రేస్ ఫెర్రీ పరిసర ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో(స్థానిక కాలమానం) జరిగిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా దాడికి తెగబడ్డ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






