- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా.. వారు ఫుల్ ఖుష్
గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారితో పాటు నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీకి చెందిన వారికి ఐదేళ్ల పాటు ఉపాధి అధికార కార్డులను అందజేయనున్నట్లు అగ్ర రాజ్యం అమెరికా ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారితో పాటు నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీకి చెందిన వారికి ఐదేళ్ల పాటు ఉపాధి అధికార కార్డులను అందజేయనున్నట్లు అగ్ర రాజ్యం అమెరికా ప్రకటించింది. ఈ ఒక్క నిర్ణయంతో యూస్‌లో నివసిస్తున్న దాదాపు పది వేల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుంది. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు, ఉపాధి అధికార పత్రాలు వ్యవధిని గరిష్టంగా ఐదేళ్లకు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
Next Story






