- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా దాడుల్లో ఇరాన్ బ్రిడ్జిలు ధ్వంసం
by velandi.Saikiran |
అమెరికా దాడుల్లో ఇరాన్ బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాంతి ఒప్పందం జరిగినప్పటికీ..రెండు దేశాలు రూల్స్ బ్రేక్ చేసి తెగించాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అమెరికా దాడుల్లో ఇరాన్ లోని పలు బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి. హోర్మోజ్ గాన్ ప్రావిన్స్ లోని బందర్ అబ్బాస్-లార్ రూట్ లోని ట్రాన్స్ పోర్ట్ కారిడార్ లో 6 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్ముజ్ జలసంధికి పక్కనే బందర్ అబ్బాస్ ప్రాంతం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మిలిటరీ హబ్ తో పాటు బిగ్గెస్ట్ పోర్టు ఉంటుంది. అయితే బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో పోర్టుకు మిస్సైల్స్, ట్రూప్స్ తరలింపు చేయడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ కీలక ప్రకటన చేసింది.
Next Story






