- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యునిపై ఏర్పడిన రంధ్రం.. భూమిని తాకనున్న భారీ సౌర తుఫాను
సూర్యుని ఉపరితలంపై రంధ్రం ఎర్పడినట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యునిపై ఏర్పడిన భారీ నల్లటి ప్రాంతం మన భూమి కంటే 20 రెట్లు పెద్దగా ఉంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యుని ఉపరితలంపై రంధ్రం ఎర్పడినట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యునిపై ఏర్పడిన భారీ నల్లటి ప్రాంతం మన భూమి కంటే 20 రెట్లు పెద్దగా ఉంటుంది. దీనిని "కరోనల్ హోల్" అని పిలుస్తారు. ఈ నల్లని ప్రాంతం( రంధ్రం) కారణంగా సూర్యునిలో కొంత భాగం అదృశ్యమైనట్లు కనిపిస్తుంది. దీని ప్రభావంతో భూమి వైపు 2.9 మిలియన్ కిలోమీటర్ల వేగంతో సౌర గాలులు వీస్తోందని.. ఈ వేడి గాలులు శుక్రవారం భూమిని తాకవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే భూమిపై వేడి విపరీతంగా పెరగడంతో పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Also Read..
సూర్యుడిపై మాసివ్ హోల్.. భూమివైపు సౌర తుఫానులు వచ్చే అవకాశం!
Next Story






