- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'యేసును కలవడానికి' ఆకలితో అలమటించి మరణించిన 47 మంది
by Malleboina Mahesh |
కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. 'యేసును కలవడానికి' ఆకలితో మరణించిన 47 మంది మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. 'యేసును కలవడానికి' ఆకలితో మరణించిన 47 మంది మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కల్ట్ లీడర్ పాల్ మాకెంజీ నెంగే అనే పాస్టర్.. కెన్యాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలను యేసును కలవడానికి.. తమను తాము ఆకలితో అలమటించమి.. చెప్పాడు. దీంతో ఇది నిజమని నమ్మిన ప్రజలు దాదాపు నెల రోజుల కంటే ఎక్కువ కాలం ఏమీ తినకుండా తమను తాము ఆకలితో అలమటించి మృతి చెందాలా చేసుకున్నారు. దీంతో కెన్యా పోలీసులు 47 మంది మృతికి కారణమైన Nthenge అరెస్ట్ చేశారు. అలాగే మృతి చెందిన వారి మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం కు తరలించారు.
Next Story






