ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

by Kema Shiva Kumar |

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, గురువారం తెల్లవారుజామున 1:40 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, గురువారం తెల్లవారుజామున 1:40 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం 69.51 రేఖాంశం, 34.53 అక్షాంశంలో 136 కి.మీ.లోతులో సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అంతకుముందు మార్చి 2న, ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున 2:35 గంటలకు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం 37.73 అక్షాంశం, 73.47 రేఖాంశంలో 245 కి.మీ. లోతులో సంభవించింది.

Next Story