- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబీఆర్ పార్క్‌లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని అటవీ శాఖ కేబీఆర్ పార్క్ లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పిచ్చుకలకి సంబంధించిన వివిధ రకాల చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ హాజరై పిచ్చుకల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, సీసీఎఫ్ అక్బర్, కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని అటవీ శాఖ కేబీఆర్ పార్క్ లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పిచ్చుకలకి సంబంధించిన వివిధ రకాల చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ హాజరై పిచ్చుకల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, సీసీఎఫ్ అక్బర్, కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్ కుమార్ పక్షుల ప్రేమికులు పాల్గొన్నారు.
Next Story






