- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమామహేశ్వర క్షేత్రంలో భారీ వర్షం.. పరవళ్లు తొక్కుతున్న జలపాతం దృశ్యాలు
by Jakkula.Mamatha |
ఉమామహేశ్వర క్షేత్రం వద్ద తొలకరి వానలతో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండపై నుంచి జలపాతం నింగి నుండి భూమికి దిగుతున్నట్లుగా ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తుంది.

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల కొండపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం వద్ద తొలకరి వానలతో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండపై నుంచి జలపాతం నింగి నుండి భూమికి దిగుతున్నట్లుగా ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తుంది. ఈ ప్రకృతి రమణీయత, క్షేత్రానికి వచ్చే భక్తులకు మరింత సంతృప్తికరంగా ఉంటుంది. అయితే భారీగా జలపాతం కొండపై నుంచి దూకుతున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉంది. కావున ఉమామహేశ్వర క్షేత్రానికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి భక్తులకు సూచించారు.
Next Story






