- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిక్సింగ్‌పై నాది అనుమానం మాత్రమే : శ్రీలంక మాజీ మంత్రి
<p>దిశ, స్పోర్ట్స్: 2011లో ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన శ్రీలంక మాజీ క్రీడా మంత్రి, ప్రస్తుత ఎంపీ మహీందానంద మాట మార్చారు. ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలోనే శ్రీలంక ప్రభుత్వం ఆ మ్యాచ్‌పై దర్యాప్తుకు ఆదేశించింది. ఫైనల్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన మహీందానంద నుంచి స్థానిక పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. కాగా, తాను ఫైనల్లో ఫిక్సింగ్ అయి ఉంటుందేమో అనే అనుమానం మాత్రమే వ్యక్తం […]</p>

X
దిశ, స్పోర్ట్స్: 2011లో ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన శ్రీలంక మాజీ క్రీడా మంత్రి, ప్రస్తుత ఎంపీ మహీందానంద మాట మార్చారు. ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలోనే శ్రీలంక ప్రభుత్వం ఆ మ్యాచ్‌పై దర్యాప్తుకు ఆదేశించింది. ఫైనల్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన మహీందానంద నుంచి స్థానిక పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. కాగా, తాను ఫైనల్లో ఫిక్సింగ్ అయి ఉంటుందేమో అనే అనుమానం మాత్రమే వ్యక్తం చేశానని, తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన పోలీసులకు తెలిపారు. ‘నాకు ఆ మ్యాచ్‌పై చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సింది దర్యాప్తు బృందమే’ అని ఆయన మీడియాకు చెప్పారు.
Next Story






