వడదెబ్బతో హమాలీ కార్మికుడు మృతి

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్: వడదెబ్బ తగిలి హమాలీ కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నారాయణపల్లి ఐకేపీ సెంటర్‌లో చోటుచేసుకుంది. కార్మికుడు మెరుగు మల్లేశ్ (35) పంట కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు లారీలోకి లోడ్ చేస్తుండగా వడదెబ్బకు గురై మరణించాడు. కాగా, మల్లేశ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Tags: Hamali worker, dead, sunstroke, karimnagar, peddapalli, [&hellip;]</p>

వడదెబ్బతో హమాలీ కార్మికుడు మృతి
X

దిశ, కరీంనగర్: వడదెబ్బ తగిలి హమాలీ కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నారాయణపల్లి ఐకేపీ సెంటర్‌లో చోటుచేసుకుంది. కార్మికుడు మెరుగు మల్లేశ్ (35) పంట కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు లారీలోకి లోడ్ చేస్తుండగా వడదెబ్బకు గురై మరణించాడు. కాగా, మల్లేశ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags: Hamali worker, dead, sunstroke, karimnagar, peddapalli, IKP Center

Next Story