- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐద్వా జిల్లా కార్యదర్శి మృతి
<p>దిశ, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రాములు భార్య, ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్ మాలక్‌పేటలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సోమవారం పరిస్థితి విషమించి మృతిచెందారు. ఆమె మృతి సీపీఐ(ఎం) పార్టీకి కుటుంబ సభ్యులకు తీరని లోటని పార్టీ వర్గాలు తెలిపాయి. మిడ్జిల్ మండలం వడియల్ గ్రామానికి చెందిన ఆమె గతంలో వడియల్ గ్రామ మాజీ సర్పంచ్ కూడా పనిచేశారు. […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రాములు భార్య, ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్ మాలక్‌పేటలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సోమవారం పరిస్థితి విషమించి మృతిచెందారు. ఆమె మృతి సీపీఐ(ఎం) పార్టీకి కుటుంబ సభ్యులకు తీరని లోటని పార్టీ వర్గాలు తెలిపాయి. మిడ్జిల్ మండలం వడియల్ గ్రామానికి చెందిన ఆమె గతంలో వడియల్ గ్రామ మాజీ సర్పంచ్ కూడా పనిచేశారు. జిల్లా పార్టీలో కీలకపాత్ర పోషించిన ఆమె మరణించడం నాయకులు, కార్యకర్తలు ఆమె మృతి పార్టీకి తీరని లోటన్నారు.
Next Story






