- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్‌కప్..
by Shyam |
<p>మహిళల టీ20 ప్రపంచకప్ నేడు ప్రారంభం కానుంది. తొలిమ్యాచ్‌లో భారత్, ఆస్ర్టేలియా జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో తమ సత్తా చాటేందుకు పది 10 జట్లు సన్నద్ధమయ్యాయి. తొలి నాలుగు టీ20 ప్రపంచ కప్‌లు పురుషుల టోర్నీలతో సమాంతరంగా జరగడంతో స్త్రీ శక్తికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. రెండేళ్ల క్రితం విడిగా నిర్వహించినా తగినంత ప్రచారం లభించలేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుండటంతో ఒక్కసారిగా టోర్నీకు ఊపు వచ్చేసింది. ఇక 17 రోజుల పాటు నారీమణుల […]</p>

X
మహిళల టీ20 ప్రపంచకప్ నేడు ప్రారంభం కానుంది. తొలిమ్యాచ్‌లో భారత్, ఆస్ర్టేలియా జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో తమ సత్తా చాటేందుకు పది 10 జట్లు సన్నద్ధమయ్యాయి. తొలి నాలుగు టీ20 ప్రపంచ కప్‌లు పురుషుల టోర్నీలతో సమాంతరంగా జరగడంతో స్త్రీ శక్తికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. రెండేళ్ల క్రితం విడిగా నిర్వహించినా తగినంత ప్రచారం లభించలేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుండటంతో ఒక్కసారిగా టోర్నీకు ఊపు వచ్చేసింది. ఇక 17 రోజుల పాటు నారీమణుల బ్యాట్‌ల నుంచి గర్జనలు ఖాయం.
Next Story







