చెరువులో తేలిన మహిళ శవం

by Batti.Sumithra |   (  Updated:2021-09-03 07:23:36  IST  )

<p>దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని చటాన్‌పల్లి బైపాస్ రోడ్డు పక్కనగల చెరువులో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. శుక్రవారం చెరువులో మహిళ శవం తేలియాడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.</p>

చెరువులో తేలిన మహిళ శవం
X

దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని చటాన్‌పల్లి బైపాస్ రోడ్డు పక్కనగల చెరువులో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. శుక్రవారం చెరువులో మహిళ శవం తేలియాడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story