- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయాల్లో మొదలైన ‘కార్తీక’ శోభ..
<p>దిశ, రామాయంపేట : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. హరిహారులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో పూజలు చేస్తే సకాల పాపాలు తొలగుతాయని ప్రతితి. నిజాంపేట, రామాయంపేట మండలాల్లోని పలు ఆలయాల్లో భక్తులు పూజలు చేసి, ఉసిరికాయలపై, పిండితో చేసిన ప్రతిమలపై నెయ్యి వేసి వత్తులు చేసి ఓం, స్వస్తిక్ ఆకారంలో కార్తీక దీపాలు వెలిగించారు. మహిళలు ఉదయం తులసికోటను అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది పూజలు చేశారు. వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.</p>

X
దిశ, రామాయంపేట : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. హరిహారులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో పూజలు చేస్తే సకాల పాపాలు తొలగుతాయని ప్రతితి. నిజాంపేట, రామాయంపేట మండలాల్లోని పలు ఆలయాల్లో భక్తులు పూజలు చేసి, ఉసిరికాయలపై, పిండితో చేసిన ప్రతిమలపై నెయ్యి వేసి వత్తులు చేసి ఓం, స్వస్తిక్ ఆకారంలో కార్తీక దీపాలు వెలిగించారు. మహిళలు ఉదయం తులసికోటను అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది పూజలు చేశారు. వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
Next Story






