రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>దిశ, వరంగల్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వివాహిత రైలు కిందపడి శనివారం ఆత్యహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జనగామ జిల్లా వీవర్స్ కాలనీకి చెందిన ఎనగందుల రాణి(40) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఉపాధి కరువై, కుటుంబ భారం మోయలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. women suicide, railway tracks, [&hellip;]</p>

రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
X

దిశ, వరంగల్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వివాహిత రైలు కిందపడి శనివారం ఆత్యహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జనగామ జిల్లా వీవర్స్ కాలనీకి చెందిన ఎనగందుల రాణి(40) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఉపాధి కరువై, కుటుంబ భారం మోయలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

women suicide, railway tracks, finance problems, lockdown

Next Story