- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే మహిళా ఎస్సైల ఔట్ పరేడ్..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే మహిళా రక్షక దళం ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ సోమవారం మౌలాలి ఆర్ఫీఎఫ్ శిక్షణా కేంద్రంలో జరిగింది. 9-ఏ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ బ్యాచ్‌లో సుమారు 83మంది మహిళా ఎస్సైలు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. 9నెలల పాటు కఠినమైన శిక్షణను మహిళా క్యాడెట్లు పూర్తి చేసుకున్నారు.కాగా, ఈ రైల్వే బ్యాచ్ 9-ఏలో శఖావత్, స్మృతి బిశ్వాస్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే మహిళా రక్షక దళం ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ సోమవారం మౌలాలి ఆర్ఫీఎఫ్ శిక్షణా కేంద్రంలో జరిగింది. 9-ఏ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఈ బ్యాచ్‌లో సుమారు 83మంది మహిళా ఎస్సైలు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. 9నెలల పాటు కఠినమైన శిక్షణను మహిళా క్యాడెట్లు పూర్తి చేసుకున్నారు.కాగా, ఈ రైల్వే బ్యాచ్ 9-ఏలో శఖావత్, స్మృతి బిశ్వాస్ ఉత్తమ క్యాడెట్లుగా పతకాలు అందుకున్నారు.
Next Story






