- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాపునకు వచ్చిన మహిళపై అత్యాచారం
<p>దిశ, వెబ్‌డెస్క్: కిరాణా షాపుకు వచ్చిన మహిళను నిర్భంధించి అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు మండలం పొడుపాడులో శాంతిరాజా అనే వ్యక్తి.. కిరాణా షాపుకు వచ్చిన ఓ మహిళను నిర్భంధించి అత్యాచారం చేశాడు. శాంతిరాజా ఇంట్లో నిర్భంధించిన మహిళను గుర్తించారు బంధువులు. అనంతరం గ్రామస్తులు బాధితురాలిని జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కిరాణా షాపుకు వచ్చిన మహిళను నిర్భంధించి అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు మండలం పొడుపాడులో శాంతిరాజా అనే వ్యక్తి.. కిరాణా షాపుకు వచ్చిన ఓ మహిళను నిర్భంధించి అత్యాచారం చేశాడు. శాంతిరాజా ఇంట్లో నిర్భంధించిన మహిళను గుర్తించారు బంధువులు. అనంతరం గ్రామస్తులు బాధితురాలిని జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.
Next Story






