- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
by Shyam |
<p>దిశ, సంగారెడ్డి: మున్సిపాలిటీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. 30, 33, 36వ వార్డుల మహిళలు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సాయిబాబా కమాన్ వద్ద గురువారం ఖాళీ బిందెలతో బైఠాయించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల కారణంగానే తమ వార్డులపై చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు రోడ్డుపై నిరసన తెలియజేయడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ జాం ఏర్పడింది.</p>

X
దిశ, సంగారెడ్డి: మున్సిపాలిటీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. 30, 33, 36వ వార్డుల మహిళలు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సాయిబాబా కమాన్ వద్ద గురువారం ఖాళీ బిందెలతో బైఠాయించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల కారణంగానే తమ వార్డులపై చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు రోడ్డుపై నిరసన తెలియజేయడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Next Story






