- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను ఢీకొన్న కారు అక్కడి వరకు లాక్కెళ్లింది
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని మంగళూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. స్కూటర్ పై వెళ్తున్న మహిళను ఢీకొట్టి అలాగే ఆ మహిళను కొంతదూరం వరకు లాక్కెళ్లింది. దీంతో ఆ మహిళ కారు కిందే చిక్కుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు కారు ఆపి.. చిక్కుకున్న మహిళను బయటకు తీశారు. అనంతరం ఆమెను ఆస్పత్రకి తరలించారు. తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని మంగళూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. స్కూటర్ పై వెళ్తున్న మహిళను ఢీకొట్టి అలాగే ఆ మహిళను కొంతదూరం వరకు లాక్కెళ్లింది. దీంతో ఆ మహిళ కారు కిందే చిక్కుకుపోయింది.
ఇది గమనించిన స్థానికులు, పోలీసులు కారు ఆపి.. చిక్కుకున్న మహిళను బయటకు తీశారు. అనంతరం ఆమెను ఆస్పత్రకి తరలించారు. తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






