- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగని అత్తింటి వేధింపులు..
by Batti.Sumithra |
<p> హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ఎల్లారెడ్డి కాలనీలో ఓ వివాహితకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కనకదుర్గ అనే వివాహిత వేధింపులు తాళలేక గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది.అది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను హుటాహుటిన స్థానిక ఆస్పత్రి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.</p>

X
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ఎల్లారెడ్డి కాలనీలో ఓ వివాహితకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కనకదుర్గ అనే వివాహిత వేధింపులు తాళలేక గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది.అది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను హుటాహుటిన స్థానిక ఆస్పత్రి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story






