- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్ వ్యాక్సిన్ వికటించడంతో ఓ మహిళా రోగి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శనివారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..నగరంలోని దేశాయిపేటకు చెందిన కిరణ్మయి గత కొంతకాలంగా రేబిస్ వ్యాధితో బాధపడుతూ ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. అయితే రోజు మాదిరిగానే ఈ రోజు కూడా రెండు ఇంజక్షన్‌లు ఇచ్చారు. అవి వికటించడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.ఈమె మరణవార్త తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.</p>

X
దిశ, వరంగల్
వ్యాక్సిన్ వికటించడంతో ఓ మహిళా రోగి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శనివారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..నగరంలోని దేశాయిపేటకు చెందిన కిరణ్మయి గత కొంతకాలంగా రేబిస్ వ్యాధితో బాధపడుతూ ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. అయితే రోజు మాదిరిగానే ఈ రోజు కూడా రెండు ఇంజక్షన్‌లు ఇచ్చారు. అవి వికటించడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.ఈమె మరణవార్త తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story






