- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగు పాటుతో మహిళ మృతి
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పినపాక మండలం బోటిగూడెంలో పిడుగు పాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఇదే ఘటనలో మరో మహిళ కూడా గాయపడగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం గ్రామంలో నాట్లు వేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పినపాక మండలం బోటిగూడెంలో పిడుగు పాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఇదే ఘటనలో మరో మహిళ కూడా గాయపడగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం గ్రామంలో నాట్లు వేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






