- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టలు ఆరబెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి!
by Shyam |
<p>దిశ, నర్సంపేట : వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. బట్టలు ఆరబెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. మనుబోతుల మమత(29) అనే మహిళ ఇంటి వద్ద బట్టలు ఆరబెడుతోంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆ తీగకు పవర్ సరఫరా కావడంతో ఆమె సృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే మృతిచెందినట్లు […]</p>

X
దిశ, నర్సంపేట : వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. బట్టలు ఆరబెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే.. మనుబోతుల మమత(29) అనే మహిళ ఇంటి వద్ద బట్టలు ఆరబెడుతోంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆ తీగకు పవర్ సరఫరా కావడంతో ఆమె సృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే మృతిచెందినట్లు తెలపడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






