- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొంతుకోసి నీటిలో పడేశారు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం నెలకొంది. ఓ మహిళ గొంతుకొసిన దుండగులు నీటి గుంతలో పడేశారు. పూడూర్ మండలం రాకంచర్ల పారిశ్రామిక కారిడార్ సమీపంలో ఈ దారుణ హత్య వెలుగుచూసింది. అయితే, మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం నెలకొంది. ఓ మహిళ గొంతుకొసిన దుండగులు నీటి గుంతలో పడేశారు. పూడూర్ మండలం రాకంచర్ల పారిశ్రామిక కారిడార్ సమీపంలో ఈ దారుణ హత్య వెలుగుచూసింది. అయితే, మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






