- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సర్పంచ్‌కు దేహశుద్ధి
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ మాజీ సర్పంచ్ మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ మద్యం మత్తులో శుక్రవారం అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడ్డాడు. మద్యం మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మాజీ సర్పంచ్‌తో పాటు ఆయన వెంట వచ్చిన యువకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. అనంతరం ఇరువురిని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ మాజీ సర్పంచ్ మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ మద్యం మత్తులో శుక్రవారం అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడ్డాడు. మద్యం మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మాజీ సర్పంచ్‌తో పాటు ఆయన వెంట వచ్చిన యువకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. అనంతరం ఇరువురిని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.
Next Story






