- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుపై కుప్పకూలిన మహిళ.. జేసీబీ సాయంతో..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలోని కోలార్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోలార్‌లో ఓ మహిళ రోడ్డుపై నడుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఉన్నవారెవరూ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సాహసించలేదు. చివరకు.. అక్కడే ఉన్న ఓ జేసీబీ సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇలా తరలిస్తున్న క్రమంలో ఆ మహిళ మార్గ మధ్యంలోనే మృతి చెందింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలోని కోలార్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోలార్‌లో ఓ మహిళ రోడ్డుపై నడుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఉన్నవారెవరూ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సాహసించలేదు. చివరకు.. అక్కడే ఉన్న ఓ జేసీబీ సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇలా తరలిస్తున్న క్రమంలో ఆ మహిళ మార్గ మధ్యంలోనే మృతి చెందింది.
Next Story






