- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళపై అత్యాచారం.. హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవారిపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో ఓ మహిళపై కొందరు దుండుగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తండాకు తీసుకువచ్చారు. మహిళపై లైంగికంగా దాడి చేసిన అనంతరం చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే […]</p>

X
దిశ, వెబ్డెస్క్:
మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవారిపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో ఓ మహిళపై కొందరు దుండుగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తండాకు తీసుకువచ్చారు. మహిళపై లైంగికంగా దాడి చేసిన అనంతరం చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story






