- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్ చిలుకానగర్‌లో మహిళ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలో సోమవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ఉప్పల్ చిలుకానగర్ లో రేణుక అనే మహిళను అంజయ్య అనే డ్రైవర్ హత్య చేశాడు. అనంతరం అతడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలో సోమవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ఉప్పల్ చిలుకానగర్ లో రేణుక అనే మహిళను అంజయ్య అనే డ్రైవర్ హత్య చేశాడు. అనంతరం అతడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
Next Story






