- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్ జిల్లాలో ఘోరం
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తే తన భార్యను కడతేర్చాడు. ఈ ఘటన తానుర్ మండలం బెంభార్ గ్రామంలో చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని బాబు మియా అనే వ్యక్తి తన భార్య గౌశాభి(42)ను శుక్రవారం అతి కిరాతంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అదే గొడ్డలితో తన తలను పగలగొట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తే తన భార్యను కడతేర్చాడు. ఈ ఘటన తానుర్ మండలం బెంభార్ గ్రామంలో చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని బాబు మియా అనే వ్యక్తి తన భార్య గౌశాభి(42)ను శుక్రవారం అతి కిరాతంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అదే గొడ్డలితో తన తలను పగలగొట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Next Story






