- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భైంసాలో మహిళ దారుణ హత్య
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మున్నా బేగం అనే మహిళను ఆమె మేనళ్లులు రాడ్తో కొట్టి చంపేశారు. తమ తండ్రికి రెండో పెళ్లి చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించిందనే కోపంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:
నిర్మల్ జిల్లా భైంసాలో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మున్నా బేగం అనే మహిళను ఆమె మేనళ్లులు రాడ్తో కొట్టి చంపేశారు. తమ తండ్రికి రెండో పెళ్లి చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించిందనే కోపంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






