- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు జిల్లాలో మహిళ దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు మండలం 5వ మైలు సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలు ఏటుకూరుకు చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. ఈ ఘటనకు సమీపంలోని పొలంలో ఓ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Tags: woman, murder, guntur, crime news, […]</p>

X
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు మండలం 5వ మైలు సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలు ఏటుకూరుకు చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. ఈ ఘటనకు సమీపంలోని పొలంలో ఓ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: woman, murder, guntur, crime news, ap
Next Story






