- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్కీ ‘ఉమెన్’.. తృటిలో తప్పించుకుంది
<p>దిశ, వెబ్‌డెస్క్ : పలు రాష్ట్రాలపై తౌక్టే తుఫాను ప్రభావం చూపుతోంది. తుఫాన్ ధాటికి మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. తాజాగా తుఫాన్ కారణంగా ముంబైలో చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. తుఫాన్ వల్ల బలమైన గాలులు వీయడంతో విక్రోలీ ప్రాంతంలో ఓ చెట్టు కూలిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పలు రాష్ట్రాలపై తౌక్టే తుఫాను ప్రభావం చూపుతోంది. తుఫాన్ ధాటికి మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. తాజాగా తుఫాన్ కారణంగా ముంబైలో చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. తుఫాన్ వల్ల బలమైన గాలులు వీయడంతో విక్రోలీ ప్రాంతంలో ఓ చెట్టు కూలిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.
Next Story






