- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు చనిపోయింది. గురువారం చింతగుప్ప అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడిన మావోయిస్టులు.. పోలీసులపై కాల్పులు జరపడంతో.. వెంటనే పోలీసు బలగాలు అప్రమత్తమై మావోయిస్టులపై కాల్పులు జరిపాయి. ఈ క్రమంలోనే మహిళా మావోయిస్టు హతం అయ్యింది. చింతగుప్ప అటవీప్రాంతానికి భారీగా చేరుకున్న ఎస్టీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు చనిపోయింది. గురువారం చింతగుప్ప అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడిన మావోయిస్టులు.. పోలీసులపై కాల్పులు జరపడంతో.. వెంటనే పోలీసు బలగాలు అప్రమత్తమై మావోయిస్టులపై కాల్పులు జరిపాయి. ఈ క్రమంలోనే మహిళా మావోయిస్టు హతం అయ్యింది. చింతగుప్ప అటవీప్రాంతానికి భారీగా చేరుకున్న ఎస్టీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story






