- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ బంక్ పక్కన నెలరోజుల శిశువు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం కైతలాపూర్ పెట్రోల్ బంక్ పక్కన నెలరోజుల శిశువును వదిలివెళ్లారు. శిశువు అరుపులు విన్న స్థానికులు వెంటనే సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శిశువుకు ఇందిరగా పేరు పెట్టిన సీఐ లక్ష్మీనారాయణరెడ్డి శిశు విహార్‌కు తరలించారు. సాయంత్రం సమయంలో గుర్తు తెలియని మహిళ శిశువును వదిలివెళ్లినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం కైతలాపూర్ పెట్రోల్ బంక్ పక్కన నెలరోజుల శిశువును వదిలివెళ్లారు. శిశువు అరుపులు విన్న స్థానికులు వెంటనే సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శిశువుకు ఇందిరగా పేరు పెట్టిన సీఐ లక్ష్మీనారాయణరెడ్డి శిశు విహార్‌కు తరలించారు. సాయంత్రం సమయంలో గుర్తు తెలియని మహిళ శిశువును వదిలివెళ్లినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






