- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్‌డౌన్‌లో ప్రయాణం.. ప్రమాదంలో మహిళ మృతి
by Shyam |
<p>దిశ, మెదక్: లాక్‌డౌన్ రూల్స్ పాటించకుండా చేసిన ప్రయాణం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. చేర్యాల మండల కేంద్రంలోని బురామియా తోటకు చెందిన జవాజి అనిల్, లక్ష్మి బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు . కొమురవెల్లి మల్లికార్జున స్వామి వీఐపీ గేటు వద్ద ఉన్న గుంతను తప్పించుకునే ప్రయత్నంలో లక్ష్మి అదుపుతప్పి బైక్‌పై నుంచి కింద పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.. Tags: crime, Woman killed, road […]</p>

X
దిశ, మెదక్: లాక్‌డౌన్ రూల్స్ పాటించకుండా చేసిన ప్రయాణం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. చేర్యాల మండల కేంద్రంలోని బురామియా తోటకు చెందిన జవాజి అనిల్, లక్ష్మి బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు . కొమురవెల్లి మల్లికార్జున స్వామి వీఐపీ గేటు వద్ద ఉన్న గుంతను తప్పించుకునే ప్రయత్నంలో లక్ష్మి అదుపుతప్పి బైక్‌పై నుంచి కింద పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది..
Tags: crime, Woman killed, road accident, komuravelli
Next Story






