- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలికకు చిన్నమ్మ చిత్రహింసలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: అప్పు తిరిగి చెల్లించలేదని అక్క కూతురిని చిత్రహింసలు గురి చేసింది చిన్నమ్మ. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అప్పు తిరిగి చెల్లించలేదని ఓ మహిళ తన అక్క కూతురిని కిడ్నాప్ చేసింది. చిన్నారిని 11 రోజుల పాటు గదిలో బంధించి తీవ్రంగా హింసించింది. ఈ నెల 8వ తేదీన బాధితురాలి కుటుంబ సభ్యులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో బుధవారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అప్పు తిరిగి చెల్లించలేదని అక్క కూతురిని చిత్రహింసలు గురి చేసింది చిన్నమ్మ. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అప్పు తిరిగి చెల్లించలేదని ఓ మహిళ తన అక్క కూతురిని కిడ్నాప్ చేసింది. చిన్నారిని 11 రోజుల పాటు గదిలో బంధించి తీవ్రంగా హింసించింది. ఈ నెల 8వ తేదీన బాధితురాలి కుటుంబ సభ్యులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో బుధవారం రాత్రి బాలికను ఆమె చిన్నమ్మ ఇంటివద్ద వదిలేసింది. తీవ్రంగా గాయపడ్డ బాలికకు ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






