- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందులలో మహిళ దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>కడపజిల్లా పులివెందులలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పులివెందులలోని ఎస్బిఐ కాలనీ లో నివాసముంటున్న శివరాణి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా కత్తి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
కడపజిల్లా పులివెందులలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పులివెందులలోని ఎస్బిఐ కాలనీ లో నివాసముంటున్న శివరాణి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా కత్తి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






