హయత్ నగర్ లో వ్యక్తి అదృశ్యం

by Batti.Sumithra |

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో నివసించే వల్లవోజు నర్సింగ్ రావు(42) ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు.

హయత్ నగర్ లో వ్యక్తి అదృశ్యం
X

దిశ, చైతన్యపురి : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో నివసించే వల్లవోజు నర్సింగ్ రావు(42) ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇతనికి మతిస్థిమితం సరిగా లేదు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్ పెక్టర్ చింత శంకరయ్య తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కింద తెలిపిన హయతనగర్ పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ లకు సమాచారం అందించాలని కోరారు.

8712662640

8712662301

8712579299

Next Story