కరెంట్‌ షాక్‌తో మహిళా రైతు మృతి

by Chintha Aamani |   (  Updated:2023-03-08 10:40:54  IST  )

<p>దిశ, ఆదిలాబాద్ కరెంట్ షాక్ తగిలి ఓ మహిళా రైతు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం దేవిసింగ్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సారంగిన్ బాయి( 50) ఉదయం పశువులను మేపేందుకు చేనుకు వెళ్లారు. అక్కడ ఉన్న కరెంట్ తీగకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. Tags: Nirmal,Woman,With Current Shock,died</p>

కరెంట్‌ షాక్‌తో మహిళా రైతు మృతి
X

దిశ, ఆదిలాబాద్

కరెంట్ షాక్ తగిలి ఓ మహిళా రైతు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం దేవిసింగ్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సారంగిన్ బాయి( 50) ఉదయం పశువులను మేపేందుకు చేనుకు వెళ్లారు. అక్కడ ఉన్న కరెంట్ తీగకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు.

Next Story