- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
<p>దిశ, అమరావతి బ్యూరో: విద్యుత్ షాక్ తో ఓ మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం తిమ్మయపాలెంలో పనులు నిమిత్తం పొలానికి వెళ్లిన అడుసుమల్లి అంజలి (30) విద్యుదాఘాతానికి గురైంది. విషయం తెలుసుకుని ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందిటన్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: విద్యుత్ షాక్ తో ఓ మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం తిమ్మయపాలెంలో పనులు నిమిత్తం పొలానికి వెళ్లిన అడుసుమల్లి అంజలి (30) విద్యుదాఘాతానికి గురైంది. విషయం తెలుసుకుని ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందిటన్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.
Next Story






