- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్ధిపేటలో ఆమె ఎలా చనిపోయింది..?
by Batti.Sumithra |
<p>దిశ, సిద్ధిపేట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా అర్భన్ మండలం బూర్గుపల్లి గ్రామంలో కాలియా రామవ్వ (55) అనే మేకల కాపరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బూర్గుపల్లి గ్రామంలో ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]</p>

X
దిశ, సిద్ధిపేట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా అర్భన్ మండలం బూర్గుపల్లి గ్రామంలో కాలియా రామవ్వ (55) అనే మేకల కాపరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
బూర్గుపల్లి గ్రామంలో ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






