అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి…

77

దిశ,వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా రామన్నపేటలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామన్నపేట ర్వైల్వే ట్రాక్ వద్ద మహిళ మృత దేహం లభించింది. గోనె సంచిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..