- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా టెస్ట్ కోసం వచ్చిన మహిళ గుండెపోటుతో మృతి
by Shyam |
<p>దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా జబల్పూర్ మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్ట్ కోసం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన మూడవత్ లక్ష్మి అనే మహిళ వచ్చంది. వైద్యులను సంప్రదించి ఆస్పత్రి ఆవరణలో ఉండగా, ఒక్కసారిగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు చేయడానికి ఆస్పత్రి సిబ్బంది ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న అచ్చంపేట పట్టణానికి చెందిన ఆదర్శనగర్ యువకులు వచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.</p>

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా జబల్పూర్ మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్ట్ కోసం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన మూడవత్ లక్ష్మి అనే మహిళ వచ్చంది. వైద్యులను సంప్రదించి ఆస్పత్రి ఆవరణలో ఉండగా, ఒక్కసారిగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు చేయడానికి ఆస్పత్రి సిబ్బంది ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న అచ్చంపేట పట్టణానికి చెందిన ఆదర్శనగర్ యువకులు వచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.
Next Story






