- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గడ్డి కోయడానికి వెళ్లిన మహిళ.. అంతలోనే కాటేసిన కరెంట్
<p>దిశ బెజ్జూర్ : విద్యుత్ ఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన కొమురం భీం జిల్లా దహెగం మండలంలో బుధవారం జరిగింది . గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగావ్ మండలం కేంద్రానికి చెందిన తుమ్మిడి కళావతి 30 సంవత్సరాలు అనే వివాహిత బుధవారం ఉదయం పశువుల మేత కోసం చేనులో గడ్డి కోసే ఈ క్రమంలో విద్యుత్ వైర్లు కొడవలితో కోసి వేయడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి […]</p>

X
దిశ బెజ్జూర్ : విద్యుత్ ఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన కొమురం భీం జిల్లా దహెగం మండలంలో బుధవారం జరిగింది . గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగావ్ మండలం కేంద్రానికి చెందిన తుమ్మిడి కళావతి 30 సంవత్సరాలు అనే వివాహిత బుధవారం ఉదయం పశువుల మేత కోసం చేనులో గడ్డి కోసే ఈ క్రమంలో విద్యుత్ వైర్లు కొడవలితో కోసి వేయడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతురాలి భర్త నారాయణ తెలిపారు .మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Next Story






